బ్రెయిన్ స్ట్రోక్ గుర్తింపు & నిర్వహణ ఎలా !
స్ట్రోక్ కు గురైన రోగులను సకాలంలో గురిస్తే వారిని F. A. S.T అనే చర్య ద్వారా తగు చికిత్సలు చేసి వారిని ప్రాణప్రాయం నుంచి కాపాడవచ్చు
Continue reading...సెరిబ్రల్ అట్రోఫీ- కారణాలు-లక్షణములు-చికిత్స విధానాలు
సెరిబ్రల్ అట్రోఫీ అనేది మెదడు కణాలను కోల్పోయే పరిస్థితి. మెదడు యొక్క కొంత భాగానికి లేదా మొత్తం మెదడుకు కణాలు కోల్పోవడం జరగవచ్చు. మెదడు ద్రవ్యరాశిలో తగ్గుదల, మరియు నరాల పనితీరు కోల్పోవడం వంటివి సెరిబ్రల్ అట్రోఫీలో స్పష్టంగా కనిపిస్తుంది.
Continue reading...Stroke identification and management
The identification of the stroke can help patients to act F.A.S.T in receiving the therapy/ treatment they require. The most effective stroke treatments are only accessible if the stroke is noticed and diagnosed within three hours of the onset of symptoms
Continue reading...Overview – Rapidly Progressive Cognitive Impairment
Rapidly progressive cognitive impairment is a condition where a person’s cognitive skills worsen over a short duration of time (over a few weeks or months.. usually less than a year).
Continue reading...ట్రైజెమినల్ న్యూరాల్జియా కొరకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్
ట్రైజెమినల్ న్యూరాల్జియా (TN) అనేది ముఖానికి సంబంధించిన బాధాకరమైన పరిస్థితి. ఇది trigeminal nerve యొక్క వ్యాధి, ఇది నరాలను ముఖానికి సరఫరా చేస్తుంది.
Continue reading...బ్రెయిన్ స్ట్రోక్ మరియు చికిత్సవిధానాలు
స్ట్రోక్ అనేది రక్తప్రసరణకు అవరోధం కలగడం లేదా నరాలు చిట్లడము వల్ల సంభవించే వైద్య అత్యవసర పరిస్థితి, అంటే మెదడుకు ఆక్సిజన్ మరియు పోషకాలను తీసుకెళ్లే రక్తనాళాలు చిట్లి పోవడం , రక్త సరఫరాకు అంతరాయం ఏర్పడటం తత్ఫలితంగా మెదడులోని ఒక భాగానికి ఆక్సిజన్ అంతరాయం కలిగించడం వల్ల ఆ భాగం యొక్క కణ మరణానికి దారితీస్తుంది.
Continue reading...